ఒక సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిన కూడా అది ఎందుకు సక్సెస్ అయింది అని చాలా మంది కి తెలీదు సక్సెస్ అయ్యాక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.అయితే ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి కానీ ఆ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా చూడటానికి ఇష్టపడరు.
టీవీల్లో వచ్చిన కూడా వాటిని పెద్దగా చూడరు.అలాంటి సినిమాలు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
రాజమౌళి( Rajamouli ) సినిమాల్లో ఎన్టీయార్ తో ఆయన చేసిన యమదొంగ సినిమా( Yamadonga ) సక్సెస్ అయినప్పటికీ దాన్ని పెద్దగా ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే అది కొంచం బోర్ కొడుతోంది ఇక ఈ విషయాన్నీ మనం చెప్పడమే కాదు రాజమౌళి భార్య కూడా ఇదే విషయాన్నీ చెప్పింది.రాజమౌళి తీసిన సినిమాల్లో ఆమెకి యమదొంగ సినిమా అంటే నచ్చదు అని ఆమె స్వయం గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.ఇక నిజానికి ఆయన సినిమాల్లో చాలా సినిమాలు చూడటానికి చాలా సూపర్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం ఎందుకో ఎక్కువ మందికి నచ్చదు…
ఇక ఈ సినిమా తో పాటు గా నాగచైతన్య చేసిన తడాకా సినిమా( Tadakha ) కూడా సక్సెస్ అయినప్పటికీ దాన్ని మనం చూడలేం అందుకే ఈ సినిమా చాలా బోర్ గా ఉంటుంది.ఇక ఇలాంటి సినిమా చూస్తే మరికొందరికి అయితే నిద్ర వస్తుంది అని కూడా చెప్తారు.నిజానికి ఈ సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో కూడా మనకు తెలీదు అందుకే ఈ సినిమాలు చూసినంత సేపు ఎందుకు చూస్తున్నాం రా బాబు అని కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు…ఇక ఇలాంటి సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
.