గంజి నీళ్ళతో..ఆరోగ్య ఫలితాలు

గంజి ఈ పదం ఇప్పుడు వస్తున్న తరాల వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు పైగా గంజి అంటే ఏమిటి అని అడుగుతున్నారు.మరికొందరు బట్టలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కలుపుతారు అదేగా అని అంటారు.

 With Rice Water. Health Results, Rice , Health Benifits, Rice Water , Good Healt-TeluguStop.com

గంజి అంటే అన్నం ఉడికినప్పుడు మనం వంపే నీళ్ళనే గంజి అంటారు.ఇప్పటికీ  అనేక మంది చాలా ప్రాంతాలలో గంజిని తాగుతారు.

కానీ చాలా మందికి తెలియని విషయం ఒక్కటే ఇది ఆరోగ్యప్రదాయాని అని.

గంజి లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి.గంజి లో ఉండే పైబర్ మలబద్దక నివారిణిగా పనిచేస్తుంది.ముఖం మీద వచ్చే మొటిమలని కంట్రోల్ చేస్తుంది.అంతేకాదు ఒక గ్లాసు గంజిని త్రాగడం వలన డీ హైడ్రేషన్ తగ్గుతుంది.పల్లెటూర్ల లో ఉంటూ పొలం పనులకి వెళ్ళే చాలా మంది ఉదయాన్నే గంజి లో కొంచం కారం వేసుకుని త్రాగి పనులకి వెళుతారు.

ఇలా చేయడం వలన శరీరానికి అలసట రాదు.

Telugu Face, Face Pack, Benifits, Tips, Salt-Telugu Health - తెలుగు

గంజి లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతీరోజు ఒక గ్లాసు గంజి ని తీసుకుంటే అల్జీమర్స్ నివారించవచ్చు.గంజి నీళ్ళలో కొంచెం పసుపు వేసి ముఖానికి పట్టించడం వల్ల మొటిమల వలన ఏర్పడిన మచ్చలు పోతాయి.

గంజిని ముఖానికి పట్టించడం వలన చర్మం చక్కగా కాంతివంతంగా తయరవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube