సినిమా ఇండస్ట్రీ కి రాజకీయానికి సంబంధం ఏంటి..?

What Is The Relationship Between Film Industry And Politics Murali Mohan ,Suresh Babu, Chandra Babu Maidu , Ntr, Anr , Raghavendra Rao , Tollywood, Politics , Ntr , Tdp

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో ఒకప్పటి స్టార్ హీరో అయిన మురళి మోహన్ గారు ఒకరు.ఈయనకి కృష్ణ గారికి మంచి సంబంధం ఉండేది.

 What Is The Relationship Between Film Industry And Politics Murali Mohan ,suresh-TeluguStop.com

అలాగే అనియర్ ఎన్టీయార్( NTR ) కి ఈయనకి కూడా మంచి అనుబంధం ఉండేది అయితే ఈ మధ్య చంద్రబాబు గారు ఒక కేసు లో అరెస్ట్ అయిన నేపధ్యం లో సినిమా ఇండస్ట్రీ నుంచి ఈయన స్పందిస్తూ ఆయనని అరెస్ట్ చేయడం చాలా వరకు తప్పు అంటూ మాట్లాడారు.అయితే ఈయన టిడిపి పార్టీ లో ఎంపీ గా చేసిన విషయం మనకు తెలిసిందే…ఈయన చాలాకాలం నుంచి ఆ పార్టీ మెంబర్ గానే కొనసాగుతున్నారు…

కానీ ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడటం తో చాలా మంది ఈయనకి చంద్రబాబు అప్పట్లో చాలా రకాల ఆస్తులు ఇచ్చాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని కామెంట్లు చేశారు అలాగే ఇండస్ట్రీ నుంచి మాట్లాడిన వాళ్లలో డైరెక్టర్ కే రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) కూడా ఉన్నారు ఈయన కూడా ఆయన అరెస్ట్ ను నిరశిస్తూ ట్వీట్ చేశారు…

అయితే ఈయన కూడా చంద్రబాబు నుంచి భారీగా లాభాపడినట్లు గా తెలుస్తుంది ఇక రీసెంట్ గా ప్రొడ్యూసర్ సురేష్ బాబు( Suresh Babu ) ని ఇదే విషయం మీద అడిగితే నాకు చంద్రబాబు గారికి ఏం సంబంధం ఆయన అరెస్ట్ అయితే సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించాలి.ఆయన ఇండస్ట్రీ కి ఏం చేశారు అంటూ మీడియా మీదకి ఫైర్ అయ్యారు ఈయన మాట్లాడిన మాటలు చూస్తుంటే రాజకీయానికి సినిమా కి ఏం సంబంధం అన్నట్టు గా ఉన్నాయి.అవును సురేష్ బాబు అన్నట్టుగా రాజకీయానికి సినిమాకి ఏం సంబంధం అని పలువురు సినీ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube