వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు..!

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరు ఖరారైంది.ఈ మేరకు లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్( Marepalli Sudhir Kumar ) పేరును పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ప్రకటించారు.

 Warangal Brs Mp Candidate Finalized Hanamkonda District, Marepalli Sudhir Kumar,-TeluguStop.com

కాగా ప్రస్తుతం సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా( Hanamkonda district ) పరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు.

తొలుత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య( Kadiyam Kavya ) పేరును బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనే విధంగా పట్టున్న నేతలను బరిలో దించాలని భావించిన గులాబీ బాస్ తాజాగా అభ్యర్థిగా సుధీర్ కుమార్ ను ఎంపిక చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube