ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు అందరూ వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు.
అల్లు అర్జున్ తో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాని రామ్ చరణ్ తో చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఈ సినిమా స్టోరీ కూడా రామ్ చరణ్ కి చెప్పినట్టు గా తెలుస్తుంది ఇక దాంతో ఇండస్ట్రీ లో ఈ సినిమా మీద చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ కంప్లీట్ చేసే సరికి రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా కంప్లీట్ చేసుకొని త్రివిక్రమ్( Trivikram ) తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు గా తెలుస్తుంది…
ఇక ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ఇద్దరు భావిస్తున్నట్లు గా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో కూడా త్రివిక్రమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రి కొట్టాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ తో రానున్నట్టు గా తెలుస్తుంది ఈ సినిమా టైటిల్ గా శివోహం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలతో ఇండస్ట్రీ లో త్రివిక్రమ్ లైనప్ దాదాపు మూడు సంవత్సరాల వరకు ఖాళీ లేకుండా ఉందనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది… ఇక ఈ మూడు సినిమాలు కనక సక్సెస్ అయితే ఇండస్ట్రీ లో త్రివిక్రమ్ నెంబర్ వన్ డైరెక్టర్ అవ్వడం పక్క అని తెలుస్తుంది…ఇలా త్రివిక్రమ్ తన కెరియర్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…నిజానికి త్రివిక్రమ్ సినిమాలు ఒక టిపికల్ కామెడీ యాంగిల్ లో ఉంటూనే ప్రేక్షకులకి ఒక కొత్త ఫీల్ ని ఇస్తాయి…అందుకే యూత్ అనే కాకుండా ఫ్యామిలీ కూడా ఆయన సినిమాలను ఎక్కువ గా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు.