త్రివిక్రమ్ తీసిన టాప్ 10 యాడ్స్ ఇవే.. !

Top Commercial Ads Which Are Directed By Trivikram , Trivikram Ads, Trivikram Commercial Ads, Mahesh Babu, Tamanna, Byjus, Lloyd, Thums Up, Mahindra Tractor, Santoor, Tvs, Airtel, Joy Alukkas, Allu Aravind, Aha, Ahbi Bus, Pepsi, Celkon, Ipl

త్రివిక్రమ్ అనగానే.నువ్వే నువ్వే, అతడు, ఖలేజా లాంటి మూవీస్ గుర్తొస్తాయి.

 Top Commercial Ads Which Are Directed By Trivikram , Trivikram Ads, Trivikram Co-TeluguStop.com

ఈ సినిమాల్లో చక్కటి కథతో పాటు అదిరిపోయే పంచులతో దుమ్మురేపాయి.అంతేకాదు.

మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సహా పలు అద్భుత సినిమాలు గుర్తుకు వస్తాయి.ఆయా సినిమాల్లో.

సినిమా వేడుకల్లో ఆయన మాటలతో ఫిదా చేస్తారు. అయితే త్రివిక్రమ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి.

త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే కాదు.పలు కమర్షియల్ యాడ్స్ కూడా తీశాడు.

అవి కూడా డైరెక్ట్ యాడ్స్.ఇందులో చాలా యాడ్స్ మనకు తెలిసినవే.ఇంతకీ ఆయన చేసిన పాపులర్ యాడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆహా

అల్లు అరవింద్ కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా గురించి బన్నీతో ఓ యాడ్ తీశారు.లైఫ్ లో ఈ మాత్రం ఆహా ఉండాలి అంటూ అదరకొట్టారు.

నవరత్న ఆయిల్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

ఎన్టీ ఆర్ తో ఈ యాడ్ చేసి.ఈ ఆయిల్ అందరికీ తెలిసేలా చేశారు.

ఐపీఎల్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

వీవో ఐపీఎల్ యాడ్ ను ఎన్టీ ఆర్ తో చేసి క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగించారు.

సెల్ కాన్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మిల్కీ బ్యూటీ తమన్నాతో సెల్ కాన్ ఫోన్ యాడ్ చేసి అదరగొట్టారు.

పెప్సీ

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

పవన్ కల్యాన్ తో గతంలో పెప్సీ యాడ్ చేశారు.అనంతరం ధోనీ, రాంచరణ్ తో కలిపి మరో యాడ్ చేశారు.

అభి బస్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేష్ తో అభిబస్ యాడ్ రూపొందించారు.

జోస్ ఆలుకాస్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేష్ ను పెట్టి ఈ జ్యూవెల్లరీ యాడ్ తెరకెక్కించారు.

ఎయిర్ టెల్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

రామ్ చరణ్ తో ఎయిర్ టెల్ యాడ్ కు రూపకల్పన చేశారు

సంతూరు

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మళ్లీ మహేష్ బాబుతో కలిపి సంతూర్ యాడ్ తయారు చేశారు.

టీవీఎస్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేష్ బాబుతో టీవీఎస్ యాడ్ చేశారు.

మహేంద్రా ట్రాక్టర్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేష్ బాబుతో మహేంద్రా ట్రాక్టర్ యాడ్ లో స్టీరింగ్ పట్టించారు.

థమ్స్ అప్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేష్ బాబుతో థమ్స్ అప్ యాడ్ చేసి అదరగొట్టారు.

లాయిడ్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేస్ బాబుతో కలిసి లాయిడ్ హోమ్ నీడ్స్ యాడ్ చేశారు.

బైజూస్

Telugu Ahbi Bus, Airtel, Allu Aravind, Byjus, Celkon, Joy Alukkas, Lloyd, Mahesh

మహేష్ తో కలిసి బైజూస్ యాడ్ త్రివిక్రమే రూపొందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube