2021లో ఆకట్టుకున్న టాప్ హీరోయిన్లు.. అదుర్స్ అనిపించుకున్న సాయి పల్లవి

2021లో పలువురు టాప్ హీరోయిన్లు చక్కటి సినిమాలతో ఆకట్టుకున్నారు.చాలా వరకు హిట్ సినిమాలతో ఆకట్టుకున్నారు.

 Tollywood Heroines Who Succeeded In 2021 , Sai Pallavi, Aditi Rao Hyderi, Anjal-TeluguStop.com

అనుష్క మాత్రమే ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చేయలేదు.ఇంతకీ ఏ హీరోయిన్.

ఏ సినిమా చేసిందో తెలుసుకుందాం.

*శ్రుతి హాస‌న్క్రాక్-సూపర్ హిట్ వకీల్ సాబ్- బ్లాక్ బస్టర్

*కాజ‌ల్ అగర్వాల్

మోసగాళ్లు – యావరేజ్(కాజల్ నటన మాత్రం అద్భుతం)

*త‌మ‌న్నా

సీటీమార్- హిట్ మాస్ట్రో- హిట్

*సాయిప‌ల్ల‌వి

లవ్ స్టోరీ- సూపర్ డూపర్ హిట్ శ్యామ్ సింగ రాయ్- ఘన విజయం

*పూజా హెగ్డే

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్- హిట్

*ర‌కుల్ ప్రీత్ సింగ్

చెక్- హిట్ కొండ పొలం- హిట్

*శ్రియ

గ‌మ‌నం- యావరేజ్

*నిత్యా మీన‌న్

నిన్నిలా నిన్నిలా- యావరేజ్ స్కై లాబ్- యావరేజ్ గ‌మ‌నం- యావరేజ్

*ర‌ష్మిక మందన 

పొగ‌రు- యావరేజ్ సుల్తాన్- యావరేజ్ పుష్ప – ద రైజ్- సూపర్ డూపర్ హిట్

*కీర్తి సురేశ్ః

రంగ్ దే- హిట్ మ‌ర‌క్కార్ (మ‌ల‌యాళ అనువాదం)- హిట్ పెద్ద‌న్న (త‌మిళ అనువాదం) ప్లాప్

*న‌య‌న‌తార

నెట్రిక్క‌న్- యావరేజ్ పెద్ద‌న్న‌- ఫ్లాప్ ఆర‌డుగుల బుల్లెట్- ఫ్లాప్

*స‌మంత

పుష్ప – ద రైజ్- చార్ట్ బ‌స్ట‌ర్

*ప్రియ‌మ‌ణి

నార‌ప్ప‌- సూపర్ డూపర్ హిట్

*ప్ర‌గ్యా జైశ్వాల్

అఖండ‌- బిగ్గెస్ట్ హిట్

*లావ‌ణ్య త్రిపాఠి

చావు క‌బురు చ‌ల్ల‌గా- జస్ట్ ఓకే ఏ1 ఎక్స్ ప్రెస్- యావరేజ్

*అంజ‌లి – నివేదా థామ‌స్

వ‌కీల్ సాబ్- సూపర్ డూపర్ హిట్

*అదితి రావ్ హైద‌రీ

మ‌హా సముద్రం- యావరేజ్

మొత్తంగా ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు తమ చక్కటి నటనతో వెండి తెరపై మెరిసారు.అనుష్క మాత్రమే ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చేయలేదు.మొత్తంగా ఈ ఏడాది బాగా జనాలకు దగ్గరయిన హీరోయిన్ గా మాత్రం సాయి పల్లవి మంచి పేరు తెచ్చుకుంది.

రష్మిక కూడా బాగానే జనాలను ఆకట్టుకుంది.

Tollywood Top Heroines in #Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube