2021లో ఆకట్టుకున్న టాప్ హీరోయిన్లు.. అదుర్స్ అనిపించుకున్న సాయి పల్లవి
TeluguStop.com
2021లో పలువురు టాప్ హీరోయిన్లు చక్కటి సినిమాలతో ఆకట్టుకున్నారు.చాలా వరకు హిట్ సినిమాలతో ఆకట్టుకున్నారు.
అనుష్క మాత్రమే ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చేయలేదు.ఇంతకీ ఏ హీరోయిన్.
ఏ సినిమా చేసిందో తెలుసుకుందాం.*శ్రుతి హాసన్
క్రాక్-సూపర్ హిట్
వకీల్ సాబ్- బ్లాక్ బస్టర్
*కాజల్ అగర్వాల్ """/" /
మోసగాళ్లు - యావరేజ్(కాజల్ నటన మాత్రం అద్భుతం)
*తమన్నా """/" /
సీటీమార్- హిట్
మాస్ట్రో- హిట్
*సాయిపల్లవి """/" /
లవ్ స్టోరీ- సూపర్ డూపర్ హిట్
శ్యామ్ సింగ రాయ్- ఘన విజయం
*పూజా హెగ్డే """/" /
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్- హిట్
*రకుల్ ప్రీత్ సింగ్ """/" /
చెక్- హిట్
కొండ పొలం- హిట్
*శ్రియ """/" /
గమనం- యావరేజ్
*నిత్యా మీనన్ """/" /
నిన్నిలా నిన్నిలా- యావరేజ్
స్కై లాబ్- యావరేజ్
గమనం- యావరేజ్
*రష్మిక మందన """/" /
పొగరు- యావరేజ్
సుల్తాన్- యావరేజ్
పుష్ప - ద రైజ్- సూపర్ డూపర్ హిట్
*కీర్తి సురేశ్ః """/" /
రంగ్ దే- హిట్
మరక్కార్ (మలయాళ అనువాదం)- హిట్
పెద్దన్న (తమిళ అనువాదం) ప్లాప్
*నయనతార """/" /
నెట్రిక్కన్- యావరేజ్
పెద్దన్న- ఫ్లాప్
ఆరడుగుల బుల్లెట్- ఫ్లాప్
*సమంత """/" /
పుష్ప - ద రైజ్- చార్ట్ బస్టర్
*ప్రియమణి """/" /
నారప్ప- సూపర్ డూపర్ హిట్
*ప్రగ్యా జైశ్వాల్ """/" /
అఖండ- బిగ్గెస్ట్ హిట్
*లావణ్య త్రిపాఠి """/" /
చావు కబురు చల్లగా- జస్ట్ ఓకే
ఏ1 ఎక్స్ ప్రెస్- యావరేజ్
*అంజలి - నివేదా థామస్ """/" /
వకీల్ సాబ్- సూపర్ డూపర్ హిట్
*అదితి రావ్ హైదరీ """/" /
మహా సముద్రం- యావరేజ్
మొత్తంగా ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు తమ చక్కటి నటనతో వెండి తెరపై మెరిసారు.
అనుష్క మాత్రమే ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చేయలేదు.మొత్తంగా ఈ ఏడాది బాగా జనాలకు దగ్గరయిన హీరోయిన్ గా మాత్రం సాయి పల్లవి మంచి పేరు తెచ్చుకుంది.
రష్మిక కూడా బాగానే జనాలను ఆకట్టుకుంది.
డాకు మహారాజ్ మూవీలో తన నటనతో మెప్పించిన ఈ చిన్నారి ఎవరో మీకు తెలుసా?