ముఖ్యమంత్రి తో మాట్లాడాలా? ఇదిగో ఫోన్ నెంబర్

తమిళ జనాలకి ‘అమ్మ’ అయిన జయలలిత పుట్టిన రోజున తమిళ జనాలకి పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉండడం తో అమ్మ జనాలకి దగ్గర అయ్యే ప్లాన్ లు వేస్తున్నారు.

 Talk To The Cm Directly,here’s The Number-TeluguStop.com

అమ్మ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెకు ఎవరైనా బర్త్ డే విషెస్ చెప్పేందుకు వీలుగా ఒక కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.ఇందుకోసం అన్నాడీఎంకేపార్టీ ఐటీవిభాగం రెండు ప్రత్యేక ఫోన్ లైన్లను ఏర్పాటు చేసింది
ఈ నెంబర్లకు ఫోన్ చేసి.30 సెకన్ల పాటు అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే వీలు కల్పిస్తోంది.0776702002 044-33124234 నెంబర్లకు ఫోన్ చేసి అమ్మకు చెప్పాల్సిన బర్త్ డే విషెస్ ను చెప్పేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇలాంటి వినూత్న ఆలోచనలు ప్రజల సంక్షేమం కోసం చేపడితే ఎంత బాగుండు.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube