పబ్ లో చిల్ అవుతున్న సుప్రీత.... ఏకంగా శ్రీ రెడ్డితో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి పరిచయం అవసరం లేదు.అయితే సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

 Supreetha Chilling In The Pub Netizens Trolling By Comparing With Sri Reddy Deta-TeluguStop.com

ఇక సురేఖ వాణి తన కూతురు సుప్రీతను కూడా పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోయినా ఈమె మాత్రం హీరోయిన్ కి మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

Telugu Sri Reddy, Supreeta, Supreetha Pub, Supreetha Pics, Surekha Vani, Day-Mov

సోషల్ మీడియాలో తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటోలను షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వీరికి అభిమానులు పెరిగిపోయారు.ఈ విధంగా సోషల్ మీడియాలో తరచూ సురేఖ వాణి సుప్రీత ఎంతో యాక్టివ్ గా ఉంటూ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలతో పాటు పార్టీలు పబ్బులు అంటూ నిత్యం ఏవో ఒక ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఇకపోతే కొన్నిసార్లు వీరి వ్యవహార శైలి కారణంగా నెటిజన్ల ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు.ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో నేటిజన్స్

Telugu Sri Reddy, Supreeta, Supreetha Pub, Supreetha Pics, Surekha Vani, Day-Mov

ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు కురిపిస్తూ వచ్చారు.ఇకపోతే తాజాగా సుప్రీత పబ్ లో చిల్ అవుతూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇలా ఈమె పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో కొందరు నేటిజన్స్ ఈ ఫోటోలపై స్పందిస్తూ ఏకంగా సుప్రీతను శ్రీరెడ్డితో పోలుస్తూ కామెంట్లు చేశారు.

సుప్రీత నీలాగా శ్రీరెడ్డి కూడా ఎంజాయ్ చేయలేదేమో అంటూ ఈ ఫోటోలపై కామెంట్లో వదిలారు.ఇక ఈ ఫోటోలో ఈమె పొట్టి దుస్తులు ధరించి ఉండటంతో మరికొందరు ఈమె గ్లామరస్ ఫోటోపై యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube