బిగ్ బాస్ కమెడియన్ గా అయినటువంటి వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పీ( Kiraak RP ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగినటువంటి ఈయన అక్కడ మనస్పర్ధలు రావడంతో పూర్తిగా కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ నడుపుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఇటీవల ఈయన ఏపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పై తీర్చ స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి తన పార్టీ గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై వివాదాస్పందన నటి శ్రీ రెడ్డి( Sri Reddy ) స్పందించారు.ఒరేయ్.
ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని రెడ్లు పేరు పెట్టుకుని బిజినెస్ చేస్తున్నావ్.నీమీద.
నీ చేపల పులుసుపైన బోలెడు కంప్లైంట్‌లు వచ్చాయి.నీ చేపల పులుసు చెండాలంగా ఉంటుందని.
యూట్యూబ్ ఛానల్ చూస్తేనే అర్థమవుతుంది.వీడు భూమికి జానడు ఉంటాడు.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిడితే ఫేమస్ అవుతానని అనుకున్నావా అంటూ ఈమె ఫైర్ అయ్యారు.
నీ జాతి కులం ఏంటో తెలియదు కానీ రెడ్ల పేర్లు పెట్టుకొని నువ్వు బ్రతుకుతున్నావు.పెద్దారెడ్డి అని పేరుతో చేపల పులుసు పెట్టుకొని ఇప్పుడు రెడ్ల పైనే విమర్శలు కురిపిస్తున్నావు.నీకు పులుసు కారే సమయం దగ్గర పడింది రోయ్ అసలు నీ బతుకు ఎంత నువ్వెంత.ఊకలో ఈకగాడివి.జగన్ అన్న వల్ల ఈరోజు ఎంతమంది కడుపు నింపుకుంటున్నారో.ఎంత మందికి ఉపాధి లభించిందో తెలుసా అంటూ శ్రీ రెడ్డి ఆర్పీ చేసినటువంటి వ్యాఖ్యలకు తన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.