మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.బుల్దానాలో రెండు బస్సులు ఢీకొన్నాయి.

 Serious Road Accident In Maharashtra.. Six People Dead-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube