ఆర్జీవీ వ్యూహం మూవీ ట్రైలర్ రివ్యూ.. ఎన్నికల తర్వాత గ్లాస్ పగిలిపోతుందంటూ?

రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) డైరెక్షన్ లో తెరకెక్కిన వ్యూహం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా నవంబర్ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఆర్జీవీ వ్యూహం ట్రైలర్( vyuham trailer ) తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ కాగా ఈ ట్రైలర్ నాలుగు గంటల్లో దాదాపుగా 2 లక్షల వ్యూస్ వచ్చాయి.

 Rgv Vyuham Movie Trailer Review Details Here Goes Viral In Social Media , Rgv ,-TeluguStop.com

ఈ ట్రైలర్ జగన్ రియల్ లైఫ్ ను ప్రతిబింబించే విధంగా ఉండటం గమనార్హం.ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు డూప్ పాత్రలు పెట్టి సినిమా తీయాలంటే ఆర్జీవీ మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Ram Gopal Varma, Vyuham, Vyuham Trailer-Movie

ఈ లోకంలో ఏ జీవికి భయపడని జీవి ఆర్జీవీ మాత్రమేనని మరి కొందరు కామెంట్లు చేశారు.ఎన్నికల తర్వాత గ్లాస్ పగిలిపోతుందంటూ పవన్ గురించి ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.ఆర్జీవీ కోరుకున్న హిట్ ఈ సినిమాతో దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్జీవీ ఆన్ ఫైర్ అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్జీవీ డైరెక్టర్ ముందు ఎంత పెద్ద డైరెక్టర్ అయిన దిగదుడుపే అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Ram Gopal Varma, Vyuham, Vyuham Trailer-Movie

వ్యూహం సినిమా కోసం ఎదురుచూస్తున్నామని మరి కొందరు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.వ్యూహం సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా ఉండే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వ్యూహం ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కొంతమంది చెబుతున్నారు.

వ్యూహం సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని సమాచారం అందుతుండటం గమనార్హం.ఆర్జీవీకి ఈ సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది.

శపథం మూవీ 2024 సంవత్సరం జనవరి నెలలో విడుదల కానుంది.వైసీపీ కోసం రామ్ గోపాల్ వర్మ ఎంతో కష్టపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube