అప్సర రాణి ఇన్నర్స్ పై అర్జీవి కామెంట్స్.. ఇంత నీచంగా తయారయ్యారంటూ ట్రోల్స్!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మన అందరికి తెలిసిందే.నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

 Rgv Comments On Apsara Rani Inners Netizens Are Trolling On Her , Rgv , Tollywood , Director Comment , Apsara Rani , Konda Movie , Trolling , Ram Gopal Varma, Apsara Rani Inners-TeluguStop.com

అంతేకాకుండా తరచూ ఏదో ఒక విషయంతో వార్తలను నిలుస్తూనే ఉంటారు రామ్ గోపాల్ వర్మ.ఇకపోతే రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా కొండా.

అయితే ఈ సినిమా విడుదల అయ్యి రెండు రోజులు అవుతున్న కూడా ఈ సినిమాకు సంబంధించిన హాయ్ సినిమా గురించి ఎక్కడా కూడా చర్చించుకున్నట్లు దాఖలాలు కూడా లేవు.ఇకపోతే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమా విడుదలకు ముందు తప్ప తరువాత ఇటువంటి హడావిడి ఉండదు అన్న విషయం తెలిసిందే.

 Rgv Comments On Apsara Rani Inners Netizens Are Trolling On Her , Rgv , Tollywood , Director Comment , Apsara Rani , Konda Movie , Trolling , Ram Gopal Varma, Apsara Rani Inners-అప్సర రాణి ఇన్నర్స్ పై అర్జీవి కామెంట్స్.. ఇంత నీచంగా తయారయ్యారంటూ ట్రోల్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే రామ్ గోపాల్ వర్మ ఈ మద్య కాలంలో కొన్ని బూతు సినిమాలు తీసి వాటిని తెగ ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే.అందులో నటించిన ముద్దుగుమ్మలను వారి అందాన్ని ఫిజిక్ ను ఆకాశానికి ఎత్తేసినట్లుగా మాట్లాడుతున్నాడు.

కాగా కంపెనీ నుండి హీరోయిన్ గా వచ్చిన ముద్దుగుమ్మ అప్సర రాణి. ఈ అమ్మడితో వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్ లను చేసాడు వర్మ.

ఇంత అందం ను నేను ఇన్నాళ్లు ఎందుకు చూడలేదు అన్నట్లుగా ఆ మద్య ఆమె అందం గురించి తెగ పొగిడి బాబోయ్ కాస్త ఓవర్ అయ్యింది వర్మ తగ్గిస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి.

అప్సర రాణి అందం గురించి పొగడటం మాత్రం వర్మ ఆపడం లేదు.తాజాగా మళ్లీ వర్మ అతి వ్యాఖ్యలు వింత చేష్టలకు సోషల్ మీడియా వేదిక అయ్యింది.ఇన్ స్టాగ్రామ్ లో అప్సర ఇన్నర్స్ లో ఉన్న పోటోను షేర్ చేసి ఈమె లో ఏ పార్ట్ బాగాలేదో నాకు చెప్పండి అన్నట్లుగా కామెంట్ చేశాడు.

దీనితో నెటిజన్స్ ముసలి వయసులో వర్మకు ఇదేం పోయే కాలం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే ఈ వయసులోనే ఇలా ఉంటే ఆ వయసులో ఎలా ఉండేవాడో అంటూ మీమ్స్ చేస్తున్నారు.ఈ పోస్ట్ పై ఆయన అభిమానులు స్పందిస్తు వర్మ మరీ ఇంత చిల్లరగా తయారు అయ్యాడేంటి అంటూ ఈమోజీలు షేర్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube