పని ఇండియా చిత్రంగా వస్తున్న బన్నీ వెయ్యి కోట్ల టార్గెట్ తో పుష్ప సీక్వెల్( Pushpa Sequel ) మొదలుపెట్టాడు.కానీ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.
అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయాలని యుద్ధ ప్రయత్నించినా అది ఏదో ఒక సమస్యతో ఆగిపోతూనే ఉంది.అనుకోకుండా వస్తున్న ఈ సవాల్లను అల్లు అర్జున్ ఎలా ఎదుర్కొంటాడు.? ఇక తన టార్గెట్ ని ఎలా చేరుకుంటాడు అసలు వీటన్నిటిని అధిగమించగలడా లేదా అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.అలా వైకుంఠపురం లో సినిమా నుంచి అల్లు అర్జున్( Allu Arjun ) కి మహర్దశ నడుస్తోంది.
అందుకే కేవలం తెలుగులోనే 150 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది ఆ చిత్రం.ఆ తర్వాత వచ్చిన పుష్ప తగ్గేదే లే అంటూ ప్యాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.
ఒక తెలుగులోనే 350 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అతనికి జాతీయ అవార్డు( National Award ) వరించేలా చేసింది.పుష్ప సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత సుకుమార్( Sukumar ) లో ఒక భయం పట్టుకుంది.ఎందుకంటే అంతకన్నా మించిన సినిమా తీస్తేనే అది హిట్ అవుతుంది.లేదంటే పుష్ప మొదటి భాగం కి ఉన్నా స్టాండర్డ్ స్థాయి పెరిగిపోయి ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడంలో ఫెయిల్ అయితే సినిమా చతికల పడిపోవడం కాయం అందుకే ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా రావాలని పరితపిస్తూ వారిని చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్.
అందుకే ఆగస్టు 15 ఆ సినిమా రావడం సాధ్యమవుతుందా లేదా అనుమానాలు మొదలవుతున్నాయి.ఇక ఇప్పటికే హైదరాబాద్లో షూటింగ్ పూర్తిచేసుకుని ఈ తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్( Vizag ) వెళ్తున్నారు టీం అక్కడే రష్మిక ఎంట్రీ కూడా ఉండబోతోంది ఆమెకు సంబంధించిన అన్ని సీన్స్ కూడా అక్కడే చిత్రీకరించబోతున్నారు.
పుష్ప మొదటి భాగంలో కేవలం పాటలకు మాత్రమే పరిమితమైన రష్మిక( Rashmika Mandanna ) రెండవ భాగం లో మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు.అయితే 1000 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్న అల్లు అర్జున్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఏమిటంటే హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నటిస్తున్న సింగమలై సినిమా అదే టైంలో విడుదల కాబోతోంది.ఇక అక్కడ మార్కెట్ ఏమవుతుందో అని అనుమానం ప్రస్తుతం అందరిలో ఉండగా తమిళ్ లో కూడా విజయ్ కుమార్, రజినీకాంత్ చిత్రాలు అదే ముహూర్తాన సినిమా విడుదల పెట్టుకున్నారు మరి ఇంత మంది హీరోల ను అధిగమించి 1000 కోట్లు దాటాలంటే అది జరిగే పనేనా అనే సందేహం కలుగుతుంది.