Prabhas : ఇష్టం లేకుండానే ప్రభాస్ ఆ సినిమా చేశాడట..కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయిందిగా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ప్రత్యేక హోదాని సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Prabhas Did The Film Without Liking It Did The Toy Become A Blockbuster Hit-TeluguStop.com

ఇక రీసెంట్ గా సలార్ సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి.

అలాగే ప్రభాస్ ఈ సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్( Raja Saab ) అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకులను పలకరించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాయాలనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.

 Prabhas Did The Film Without Liking It Did The Toy Become A Blockbuster Hit-Pra-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో చేసిన మిర్చి సినిమా( Mirchi )తో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.అయితే ఈ సినిమాకి ముందు కొరటాల శివ( Koratala Siva ) ఈ స్టోరీ చెప్పినప్పుడు ప్రభాస్ కి పెద్దగా ఈ సినిమా మీద నమ్మకం అయితే లేదట, కానీ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించి పెట్టింది.

అయితే ప్రభాస్ కి నమ్మకం లేకపోయిన కూడా కొరటాల కి ఇచ్చిన మాట కోసమే ఈ సినిమాని చేశాడు, కానీ అప్పటివరకు ప్రభాస్ కెరియర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడమే కాకుండా ప్రభాస్ కి ఒక కొత్త ఫాలోయింగ్ సంపాదించి పెట్టిందనే చెప్పాలి.ఇక మొత్తానికైతే ప్రభాస్ కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ గా మిర్చి సినిమా నిలవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube