రైల్వే స్టేషన్ పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు

ఆర్మీలో ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ, పోలీసులు.రైల్వే స్టేషన్ పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు.

 Police Pickets Were Set Up At Several Main Intersections Of The Railway Station-TeluguStop.com

రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులు.టికెట్లు ఉన్నవారినే స్టేషన్‌లోకి అనుమతి.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోన్న అధికారులు.రైల్వే స్టేషన్ అన్ని గేట్లు వద్ద అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube