శ్రీకాకుళం జిల్లా: పలాస ఇంచార్జ్ గౌతు శిరీష కామెంట్స్.సి ఐ డి తన బాధ్యతలను వదిలిపెట్టి కీలుబోమ్మల్లా మారిపోయారు.
సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పుకోవచ్చు అని సుప్రీం చెప్పినా పట్టించుకోవడంలేదు.అమ్మవడి ఆగిపోతుందని సోషల్ మీడియాలో వచ్చింది.
ఫేక్ ఐడి క్రియేట్ చేసి పోస్ట్ లు పెట్టిన వారిని వదిలేస్తున్నారు.సోషల్ మీడియాలో షేర్ అయిన వార్తను నేను పెట్టాను.
అమ్మవడి రద్దు నిజమైతే.అందరికి బాదుడే బాదుడు అని పెట్టాను.
అది ఫేక్ అని తెలిసి తరువాత రోజు వేంటనే డిలీట్ చేసా.అయినా నాకు నోటీసులు ఇచ్చారు.
మర్డర్ లు, మానబంగాలు అవుతున్న పట్టించుకోని వారు సోషల్ మీడియా పోస్ట్ చేసిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు.
బిసిలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నామీద అసబ్యకరంగా, దారుణంగా పోస్ట్ లు పెట్టినపుడు నేను ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ఈరోజు మాకు నోటీసులు ఇస్తున్నారు.సి ఐ డి అంటే నమ్మకం గౌరవం, బయం పోయింది.
అదికార పార్టీ చేతిలో నీచమైన పనులు చేసే బ్రోకర్లు అనే స్థాయికి మారిపోయారు.రేపు నేను సి ఐ డి విచారణకు వెల్తాను.
నిన్న బిసి నేత హత్య జరిగితే కనీసం నిందితులను పట్టుకోలేకపోయారు.బిసిలను ఇబ్బందులు పెడితే ఏలా ఉంటుందో త్వరలో తెలుస్తుంది.
అరెస్టులు చేసి పైశాచిక అనందం పడుతున్నారు కాని ఓక్క నేత పై కూడా ఆరోపణలు ప్రూవ్ చేయలేదు.