ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వైరల్ న్యూస్ బిల్ గేట్స్ ని మోసం చేసిన వ్యక్తి..!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వార్తలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు సృష్టిస్తున్న విధ్వంసానికి బలి అవుతున్న సామాన్య ప్రజల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే వీటితో పాటు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుడు గా కుబేరుడిగా పేరొందిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నీ ఓ వ్యక్తి మోసం చేసినట్లు ఆ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ న్యూస్ గా మారింది.

 Pakistan Man Arif Naqvi Man Who Cheated On Bill Gates, Pakisthan, Bill Gates, Pa-TeluguStop.com

విషయంలోకి వెళితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు కుబేరుడు బిల్ గేట్స్ ని పాకిస్థాన్ కి చెందిన ఓ వ్యక్తి మోసం చేయడం జరిగింది.దాదాపు వందల కోట్ల మేర మోసం చేసినట్లు.

పుస్తక రచయిత ఈ వార్తను బయటపెట్టారు.రహస్య ఈమెయిల్ ద్వారా… బిల్ గేట్స్.

నీ బురిడీ కొట్టించడం జరిగిందట.

వ్యాపారం చేయటంతో పాటు ఎక్కువ దాతృత్వం చూపించే బిల్ గేట్స్ యొక్క నైజాన్ని కనిపెట్టి పాకిస్థాన్ కి చెందిన ఆరిఫ్ నఖ్వీ అనే వ్యక్తి.100 మిలియన్ డాలర్లు అనగా 743 కోట్లకు పైగా భారీ మోసానికి పాల్పడినట్లు ఓ పుస్తక రచయిత ఈ విషయాన్ని బయటపెట్టారు.

Telugu Dollars, Arif Naqvi, Gates, Microsoft Ceo, Pakistan, Pakisthan-Latest New

పాకిస్థాన్ దేశంలో జనాభా నియంత్రణ చేపడతా అని సదరు పాకిస్తానీ.బిల్ గేట్స్ నీ నమ్మించి మెయిల్ పంపడంతో…గేట్స్… తన ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ డాలర్లు .పంపించడంతో నక్వి అనే ఈ పాకిస్థానీ .తన సొంత జల్సా ఖర్చుల కోసం ఉద్యోగం చేసినట్లు.బిల్ గేట్స్ ని మోసం చేసినట్లు.

ఓ పుస్తక రచయిత ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తాజాగా ప్రపంచ మీడియా ఛానల్స్ లో వార్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube