ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వైరల్ న్యూస్ బిల్ గేట్స్ ని మోసం చేసిన వ్యక్తి..!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వార్తలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు సృష్టిస్తున్న విధ్వంసానికి బలి అవుతున్న సామాన్య ప్రజల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే వీటితో పాటు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుడు గా కుబేరుడిగా పేరొందిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నీ ఓ వ్యక్తి మోసం చేసినట్లు ఆ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ న్యూస్ గా మారింది.

విషయంలోకి వెళితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు కుబేరుడు బిల్ గేట్స్ ని పాకిస్థాన్ కి చెందిన ఓ వ్యక్తి మోసం చేయడం జరిగింది.

దాదాపు వందల కోట్ల మేర మోసం చేసినట్లు.ఓ పుస్తక రచయిత ఈ వార్తను బయటపెట్టారు.

రహస్య ఈమెయిల్ ద్వారా.బిల్ గేట్స్.

నీ బురిడీ కొట్టించడం జరిగిందట.వ్యాపారం చేయటంతో పాటు ఎక్కువ దాతృత్వం చూపించే బిల్ గేట్స్ యొక్క నైజాన్ని కనిపెట్టి పాకిస్థాన్ కి చెందిన ఆరిఫ్ నఖ్వీ అనే వ్యక్తి.

100 మిలియన్ డాలర్లు అనగా 743 కోట్లకు పైగా భారీ మోసానికి పాల్పడినట్లు ఓ పుస్తక రచయిత ఈ విషయాన్ని బయటపెట్టారు.

"""/"/ పాకిస్థాన్ దేశంలో జనాభా నియంత్రణ చేపడతా అని సదరు పాకిస్తానీ.

బిల్ గేట్స్ నీ నమ్మించి మెయిల్ పంపడంతో.గేట్స్.

తన ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ డాలర్లు .పంపించడంతో నక్వి అనే ఈ పాకిస్థానీ .

తన సొంత జల్సా ఖర్చుల కోసం ఉద్యోగం చేసినట్లు.బిల్ గేట్స్ ని మోసం చేసినట్లు.

ఓ పుస్తక రచయిత ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తాజాగా ప్రపంచ మీడియా ఛానల్స్ లో వార్త వైరల్ అవుతుంది.

రైతుబిడ్డ యాడున్నావ్.. ఆ పైసలెక్కడ.. యువసామ్రాట్ రవి కామెంట్స్ వైరల్!