న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి 10 గైడ్ లైన్స్ విడుదల చేసిన తెలంగాణ పోలీసులు..!!

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఎవరికివారు న్యూ ఇయర్ వేడుకలు భారీ ఎత్తున జరుపుకోవటానికి రకరకాల ప్లాన్ లు వేసుకుంటున్నారు.ఈ తరుణంలో హైదరాబాదులో న్యూఇయర్ వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

 New Guide Lines Released By Cv Anand, Hyderabad, Cv Anand-TeluguStop.com

సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే.గైడ్ లైన్స్ పాటించకపోతే న్యూ ఇయర్ రోజే జైల్ కి వెళ్లాల్సి ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో భారీ పాయింట్స్ కలిగిన గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది.

1) న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి రెండు రోజులకు ముందే పర్మిషన్ ఉండాలని తెలిపారు.

2) కరోనా వ్యాక్సిన్ రెండురోజులు తీసుకున్న వారికే అనుమతి అని తెలిపారు.

3) అదేవిధంగా సిబ్బందికి రెండు రోజుల ముందే కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

4) సోషల్ డిస్టెన్స్.

5) తప్పనిసరిగా మాస్కు ధరించాలి లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్.

6)డీజే లకి పర్మిషన్ లేదు ఎవరైనా సౌండ్ పొల్యూషన్ విషయంలో కంప్లైంట్ చేస్తే చర్యలు కట్టిన.

7) కొత్త సంవత్సరం వేడుకల్లో డ్రగ్స్ కు అనుమతిస్తే చర్యలు తప్పవు.8)నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.మద్యం మత్తులో వాహనం నడిపితే ఆర్నెల్ల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా.

9)అసభ్యకర రీతిలో దుస్తులు ధరించినా, అశ్లీల నృత్యాలు చేసినా చర్యలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube