Anasuya Bharadwaj : అనసూయపై ఫైరవుతున్న నెటిజన్స్.. అలా చూపించడం అవసరమా అంటూ?

అనసూయ( Anasuya ) గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.ఈ వయసులో కూడా ఆమె మంచి ఫిగర్ తో ఉంటుంది.

 Netizens Are Attacking Anasuya Is It Necessary To Show That-TeluguStop.com

పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వయసుతోపాటు అందం పెంచుకుంటూ పోతుంది.సినీ ఇండస్ట్రీకి కాస్త ముందు అడుగుపెడితే ఈమె ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండేది.

అయినప్పటికీ కూడా అదే రేంజ్ లో ఇప్పుడు దూసుకుపోతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె చేసిన పనికి నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

కెరీర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.ఇక బుల్లితెరపై జబర్దస్త్( Jabardasth ) లో యాంకర్ గా అడుగుపెట్టగా ఇక అప్పటి నుంచి అనసూయకు తిరుగులేదు అని చెప్పవచ్చు.ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ.

అసలు వెనుతిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతుంది.

జబర్దస్త్ లో తన ఎంట్రీ డాన్స్ తో, తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో అందర్నీ ఫిదా చేసింది.దీంతో ఆమెకు వెండితెరపై అవకాశం రాగా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఒక వైపు యాంకర్ గా బాధ్యతలు చేపడుతూనే మరో పక్క నటిగా అవకాశాలు అందుకుంటూ చాలా బిజీ బిజీగా మారింది.

కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది అనసూయ.కానీ తనకు నటిగానే మంచి క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు.

ఇక సోషల్ మీడియాలో మాత్రం అనసూయ యాక్టివ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు అనసూయ.పైగా తన భర్త నుండి తనకు పూర్తి ఫ్రీడం దొరకడంతో తన అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు అనసూయ బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

కొన్ని కొన్ని సార్లు వాటిని అస్సలు పట్టించుకోదు.ఒకవేళ పట్టించుకుంటే మాత్రం అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సినవే.ప్రస్తుతం అనసూయ వెండితెరపై పలు సినిమాలలో బిజీగా ఉంది.దీంతో జబర్దస్త్ కు దూరంగా ఉంటుంది.కేవలం సినిమాలలోనే కాకుండా ఈమధ్య షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు అనసూయని సెంటిమెంటుగా భావిస్తున్నారు షాపింగ్ మాల్స్ ఓనర్స్.

ఇక కొన్ని రోజుల నుండి ఈమె మంచి ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తుంది.

జిమ్ములో గంటలు తరబడి బాగా వర్కౌట్లు చేస్తుంది.వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బాగా షేర్ చేస్తుంది.

అయితే ఈ రోజు లెగ్ డే అంటూ పొట్టి నిక్కర్ వేసుకున్న తన కాళ్ళను చూపించింది.అందులో తన థైస్ అందాలు కూడా కనిపించాయి.

ఇక దానిని స్టోరీ రూపంలో పంచుకోగా.వెంటనే అది చూసి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

నువ్వు ఒక్కదానివే వర్కౌట్ చేస్తున్నావా అంటూ కొందరు కామెంట్లు చేయగా.ఇవి కూడా చూపించడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://instagram.com/stories/itsme_anasuya/3079904439326947748?igshid=MDJmNzVkMjY=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube