నిజాలు ఏంటో వారికి బాగా తెలుసు... నాగచైతన్య కామెంట్స్ వైరల్!

సినీ నటుడు అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సీరిస్ కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈయన నటించిన దూత( Dootha ) అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

 Nagachaitanya Interesting Comments About His Personal Life And His Cini Career ,-TeluguStop.com

అయితే ఈయనకు ఇది మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం.ఈ వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇలా ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య మరోసారి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Nagachaitanya, Personal, Samantha, Tollywood-Movie

పెళ్లికి ముందు నాగచైతన్య గురించి పెద్దగా పట్టించుకోనే వారు కాదు.ఎప్పుడైతే ఈయన సమంత ( Samantha )ను పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చారో అప్పటినుంచి చాలామంది నాగచైతన్య పర్సనల్ లైఫ్ పై కూడా ఫోకస్ పెట్టారు.అయితే ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.

నా వ్యక్తిగత జీవితం పై అందరూ ఫోకస్ పెట్టిన నాకు ఏ విధమైనటువంటి సమస్య లేదని తెలిపారు.కానీ తన వర్క్ పరంగా తనని అందరూ గుర్తు పెట్టుకోవడం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.

ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత నేను దాని గురించి తిరిగి అసలు పట్టించుకోను ఈ విషయాలు నాకు చాలా క్లోజ్ గా ఉన్న వారికి మాత్రమే తెలుసు అంటూ ఈయన తెలిపారు.

Telugu Nagachaitanya, Personal, Samantha, Tollywood-Movie

నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను అందరికీ తెలియడం కంటే నా వృత్తిపరమైన జీవితం ద్వారా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటాను.అందుకే నేను నా పని పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను.ఇకపై నేను ఏ విషయాల గురించి మాట్లాడనని… నా సినిమాలే మాట్లాడతాయని,నా సినిమాలు గొప్పగా ఉండి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే ప్రేక్షకులు నన్ను వాటి ద్వారానే గుర్తుపెట్టుకోవాలంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube