సినీ కథానాయిక లావణ్య త్రిపాఠి చాలా రోజుల తరువాత సంప్రదాయ కంచుపట్టి చీరలో మెరిసిపోయారు.

సినీ కథానాయిక లావణ్య త్రిపాఠి చాలా రోజుల తరువాత సంప్రదాయ కంచుపట్టి చీరలో మెరిసిపోయారు.హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కొత్త ఏర్పాటు చేసిన అరవింద డిజైన్‌ స్టూడియోను ఆమె ప్రారంభించారు.

 Movie Heroine Lavanya Tripathi Shone In A Traditional Bronze Sari Several Days L-TeluguStop.com

ఈ సందర్భంగా స్టూడియో విభిన్న రకలైనా వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు.ఈ కార్యక్రమంలో కథానాయిక లవణ్యతో పాటు డిజైనర్లు భార్గవి, హరిత తదితరులు పాల్గొన్నారు.

సంప్రదాయ చీరకట్టు అంటే చాలా ఇష్టమని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు.త్వరలోనే ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె తెలిపారు.

వస్త్రాభిమానులకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాలతో పాటు కంచుపట్టు చీర, గద్వాల్‌ శారీస్‌, కోటా ప్రత్యేకంగా అందిస్తున్నట్లు అరవింద డిజైనర్‌ స్టూడియో ఎండీ భార్గవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube