ప.గో.జిల్లా: ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంపై కుటుంబ సభ్యుల అనుమానాలు.షేక్ సాబ్జి మరణం ప్రమాదం కాదు, హత్య అంటూ ఆయన కొడుకు, సోదరుడు ఆరోపణలు.
రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీ ని కావాలనే అంతమొందించారని ఆరోపిస్తూన్న కుటుంబ సభ్యులు.
గతంలో కూడా ఆయనపై కుట్ర పన్నారు.140 కి.మీ.ల వేగంతో వచ్చి కారును ఢీకొన్నట్లు పోలీసులే చెప్తున్నారు.ఘటనపై సీబీ సిఐడి ఎంక్వయిరీ వేసి, న్యాయం చేయాలి.
పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్సీ సోదరుడు ఫరీద్ కాశిం.
.