గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లకు కేటాయించిన నిధులను తండ్రీకొడుకులు దోచుకున్నారు.మంత్రి రాజా గతంలో చంద్రబాబు ఏడాదికి 300 నుంచి 400 కోట్ల రూపాయల నిధులను కేటాయించి సొంత అకౌంట్లకు మళ్లించుకున్నాడు.
మంత్రి రాజా
గతంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం రోడ్లకు 700 కోట్ల నిధులను కేటాయించింది.మంత్రి రాజా ఏపీలోని ప్రతి కలెక్టర్ ఆఫీసులో నాడు నేడు రోడ్లను డిస్ప్లే చేసాం.
మంత్రి రాజారోడ్లు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుంది.మంత్రి రాజా
.