హీరోయిన్ల కొరత సమస్యను ఎదుర్కుంటున్న మన్మథుడు...

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకి హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నా నటించమని దర్శక నిర్మాతలు సంప్రదిస్తే ఆమె బాలయ్యతో నటించేందుకు ససేమేరా అంటూ నో చెప్పిందట.

 Latest News About Tollywood King Nagarjuna News Movie Update-TeluguStop.com

  దీంతో ప్రస్తుతం ఈ  సమస్యని బాలయ్యబాబుతో పాటూ మన్మథుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం నాగార్జున వైడ్ డాగ్ అనే చిత్రంలో  నటిస్తున్నాడు.

ఈ చిత్రం లో నాగార్జున సీరియస్ పాత్ర అయినటువంటి ఓ ఎన్కౌంటర్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు.దీంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు నాగార్జునకి సరి జోడిగా పలువురు హీరోయిన్లను సెలెక్ట్ చేశారు.

కాకపోతే ఈ లిస్ట్ లో నాగార్జున కంటే వయసు తక్కువ ఉన్నవారు కావడంతో కొంత మంది నాగార్జునతో నటించడానికి ఒప్పుకోవడం లేదట.

Telugu Nagarjuna-Movie

అయితే మరి కొంత మంది సీనియర్ హీరోయిన్లు అయినటువంటి నయనతార, అనుష్క వంటి వారు ఉన్నపటికీ వారి డేట్లు ఖాళీ లేకపోవడంతో నాగార్జున కొంత మేర హీరోయిన్ల కొరత సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం కారణంగానే నాగార్జున కొయినేమ కొంతకాలం పాటూ నిలిపివేశినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube