సమంతకు ఝలక్ ఇచ్చిన ఇషా రెబ్బా...అసలేమయిందంటే

తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు హీరోయిన్లలో ఒకరిగా నిలిచి, రాగల 24 గంటల్లో, అరవిందసమేత వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తన అందచందాలతో కుర్ర కారును మత్తెక్కించింది.అయితే సినిమా విజయం సాధించినా పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేకపోయింది.

 Isha Rebba Who Gave A Jhalak To Samantha S Original Isha Rebba,actress,latest To-TeluguStop.com

అయితే కొంత మేర ఇప్పుడిప్పుడే అవకాశాలను సొంతం చేసుకుంటున్నా తన కొన్ని అనాలోచిత నిర్ణయాలతో మంచి మంచి ఛాన్స్ లను వదులుకుంది.అయితే తాజాగా సమంతకు ఈషా రెబ్బా ఝలక్ ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా శాకుంతలం.అయితే ఈ సినిమాలో సమంతతో పాటు కీలక పాత్రలో నటించడానికి ఇషా రెబ్బాను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలోని తన పాత్ర పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఇషా రెబ్బా, అంతేకాక పారితోషికం పట్ల సంతృప్తి చెందని ఇషా రెబ్బా సమంత సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.అయితే సమంత సినిమాలో ఛాన్స్ ను వదులుకుందంటే పాత్రల కన్నా పారితోషికానికి విలువనిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా రిజెక్ట్ చేసినందుకు అంతర్మధనం చెందుతుందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే సమంత సినిమాలో చేసి ఉంటే మరిన్ని అవకాశాలు దరచేరేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube