వింటర్ లో వెయిట్ లాస్ కు సహాయపడే బెస్ట్ టీ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!

ప్రస్తుతం వింటర్ సీజన్( Winter ) నడుస్తున్న సంగతి తెలిసిందే.అయితే చలికాలంలో చాలా మంది వెయిట్ గెయిన్( Weight Gain ) అవుతుంటారు.

 Drink This Tea For Weight Loss During Winter Details! Lemon Mint Tea, Winter, We-TeluguStop.com

ఎందుకంటే చలిపులి కారణంగా ప్రతి ఒక్కరిలోనూ బద్ధకం పీక్స్ లో ఉంటుంది.ఆ బద్ధకం కారణంగా శరీరానికి శ్రమ పెట్టడానికి అస్సలు ఒప్పుకోరు.

నిత్యం వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.ఫలితంగా శరీర బరువు అదుపు తప్పుతుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ టీ ను వింటర్ సీజన్ లో రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ గెయిన్ కాదు లాస్ అవుతారు.మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక నిమ్మ పండు ను( Lemon ) తీసుకుని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ లో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, పది ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.

మరుసటి రోజు ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసి నిమ్మ పండు ముక్కలు, పుదీనా ఆకులు వేసిన గిన్నె పెట్టి మరిగించాలి.

Telugu Tips, Healthy Tea, Latest, Lemon Mint Tea, Tea-Telugu Health

ఐదు నుంచి పది నిమిషాల పాటు హిట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన టీ సిద్ధం అవుతుంది.ఈ లెమన్ పుదీనా టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత ఈ చలికాలంలో రోజుకు ఒకసారి ఈ లెమన్ పుదీనా టీ తాగితే బాడీలో అధిక క్యాలరీలు కరుగుతాయి.

వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.ఈ టీలోని నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బాడీని డీటాక్స్ చేయడానికి సహాయపడుతుంది.

Telugu Tips, Healthy Tea, Latest, Lemon Mint Tea, Tea-Telugu Health

అలాగే పుదీనా అతి ఆకలి బాధలను అరికడుతుంది.వింటర్ సీజన్ లో నిత్యం ఈ లెమన్ పుదీనా టీను తాగితే వర్కౌట్స్ ను స్కిప్ చేసిన కూడా వెయిట్ లాస్ అవుతారు.మరియు ఈ లెమన్ పుదీనా టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.ఫలితంగా అనేక సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube