ఇప్పటివరకు చాలామంది నటీనటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేసే నటులు కూడా ఉన్నారు.
ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి సూపర్ సక్సెస్ లుగా నిలపడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే దర్శకులు సైతం వాళ్ల ఇమాజినేషన్ లో ఉన్న కథను అస్ ఇట్ ఇస్ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక గ్రాఫిక్స్ తో వండర్స్ ని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నప్పటికి సందిప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga )లాంటి దర్శకులు మాత్రం కేవలం కంటెంట్ మీద బేస్ అయి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.
అయితే ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఫైనల్ గా సక్సెస్ అనేది మాత్రమే అందరికి కనిపిస్తుంది.కాబట్టి ఏ సినిమా చేసిన ఎలా చేసినా కూడా సినిమాని సూపర్ హిట్ గా నిలిపే కెపాసిటి ఉన్న దర్శకులకు మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి… ఇప్పటికే ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పుడు సలార్ 2 సినిమాని ( Salaar 2 movie )తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నమైతే చేస్తున్నాడు ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో ( Dragon )మంచి సక్సెస్ అందుకొని సలార్ 2 సినిమాతో మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో చూపించడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అంటూ ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏ దర్శకుడు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సక్సెస్ అనేది ఇక్కడ చాలా కీలకం…కాబట్టి ప్రతి ఒక్క దర్శకుడు డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు…
.