ఐపీఎల్ మ్యాచ్ లా రాజకీయాలు..: బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) తనను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు.

 Politics Like Ipl Matches Bandi Sanjay Details, Bjp, Bandi Sanjay, Bjp Leader Ba-TeluguStop.com

ప్రస్తుత రాజకీయాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ లా నడుస్తున్నాయని తెలిపారు.ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ( Narendra Modi ) కెప్టెన్సీలో సుమారు నాలుగు వందల ఎంపీ సీట్లు సాధిస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్న ఆయన మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ హామీలను అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ ను( Karimnagar ) అభివృద్ధి చేసింది బీజేపీనేనని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే సంక్షేమం, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube