భార్యల మార్పిడికి ప్రయత్నించిన స్నేహితులు.. ఆ భార్యలు ఏం చేశారో తెలుసా?  

Women Says Hubby Wanted Me To Sleep With His Friends-ghatlodia,hotel Room,wife-swapping,women

కొందరు భర్తల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. వారు తాము కట్టుకున్న భార్యలను వేరే వారి వద్దకు పంపించి ఆనందించాలని భావిస్తూ ఉంటారు. మామూలుగా అయితే కట్టుకున్న భార్యను, చెల్లిని ఎవడైనా కన్నెత్తి చూస్తే వాడిని చంపేసేంత కోపం వస్తుంది..

భార్యల మార్పిడికి ప్రయత్నించిన స్నేహితులు.. ఆ భార్యలు ఏం చేశారో తెలుసా?-Women Says Hubby Wanted Me To Sleep With His Friends

కాని కొందరు నీచులు మాత్రం తుచ్చమైన డబ్బు మద్యం కోసం భార్యను, చెల్లిని ఆకరకు అమ్మను కూడా వేరే వారి వద్ద పండబెట్టేందుకు సిద్దం అవుతారు. అలాంటి నీచులు ఉన్న ఈ దేశంలో మరో నీచుడు వెలుగు చూశాడు. తన స్నేహితుడి భార్యపై మోజుతో ఆమెతో శృంగార సుఖాన్ని అనుభవించాలనే ఉద్దేశ్యంతో తన భార్యను స్నేహితుడి వద్ద పండబెట్టాలని ప్రయత్నించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌లోని ఘట్లోడియాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల భార్యను వెంట పెట్టుకుని స్నేహితులతో కలిసి మనాలి టూర్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ అతడికి వింతైన ఆలోచన కలిగింది. స్నేహితుడి భార్యపై మోజుతో స్నేహితుడి వద్ద భార్యల మార్పిడి ప్రపోజల్‌ తీసుకు వచ్చాడు. ఆ ప్రపోజల్‌కు స్నేహితుడు కూడా ఒప్పుకున్నాడు.

తాను తన భార్యను ఒప్పిస్తాను అంటూ స్నేహితుడు కూడా హామీ ఇచ్చాడు. అందుకోసం ఒక మంచి సమయం కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. అయితే వారితో వారి భార్యలు విభేదించారు.

పరాయి పురుషుడితో అలాంటి పని అస్సలు ఇష్టం లేదు అంటూ వారిద్దరు కూడా భీష్మించుకున్నారు. దాంతో ఆ భర్య ఆమెపై మాటల దాడి చేశాడు, చెయ్యి చేసుకున్నాడు. నలుగురిలో అవమానించాడు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో పాటు తెల్లపేపర్లమీద సంతకాలు చేయించుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. విడాకులకు ఒప్పుకుంటూ ఆమె చేసిన లేఖను కోర్టులో సమర్పించాడు. ఎలాంటి భరణం లేకుండా విడాకులకు తాను ఒప్పుకుంటున్నట్లుగా అందులో ఉంది..

ఆమె సంతకం చూసిన ఆమె తల్లిదండ్రులు అవాక్కయ్యారు. కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తుంది. భార్యల మార్పిడికి ఒప్పుకోని కారణంగానే తనకు విడాకులు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు అంటూ ఆమె ఆరోపిస్తుంది.