నాని, వేణు కాంబో లో వచ్చే సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు.ఇక అందులో భాగంగానే నాని( Nani ) కూడా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

 Hero Nani Balagam Venu Movie Interesting Update Details, Nani , Balagam Venu, He-TeluguStop.com

ఇక ప్రస్తుతం నాని బలగంతో( Balagam ) సూపర్ హిట్ అందుకున్న వేణు ( Venu ) కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు.

బలగం సినిమాకి కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడంతో ఆ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది అని చాలా మంది చెప్తూ ఉంటారు.ఎందుకంటే ఆ సినిమాలో ఎంత దమ్ము ఉన్న కూడా దానికి పబ్లిసిటీ చేసి చాలా పెద్ద సక్సెస్ చేశాడు.

 Hero Nani Balagam Venu Movie Interesting Update Details, Nani , Balagam Venu, He-TeluguStop.com

ఇక ఇప్పుడు నానితో చేసే సినిమా విషయంలో మొదటి నుంచి చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాతో మరొక సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.అందులో భాగంగానే నాని ని ఒక డీసెంట్ క్యారెక్టర్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇది కంప్లీట్ గా లవ్ స్టోరీ( Love Story ) అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది.

అయితే ఈ సినిమా కోసం నాని తన పూర్తి ఎఫర్ట్ పెట్టీ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు… మరి ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేది ఇంకా అఫీషియల్ డేట్ అయితే రాలేదు.

కానీ ఈ సినిమా తొందరగా సెట్స్ మీదకి వెళ్లి ఈ సంవత్సరం రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటుంది…ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే వేణు తనకంటూ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్తాడు… ఇక ఇలాంటి క్రమంలో ఆయన కెరియర్ అనేది ఈ సినిమా మీదనే డిపెండ్ అయి ఉందని తెలుస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube