'ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్...

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమకంటూ ఉన్నతమైన పొజిషన్ ని సంపాదించుకోవాలని చూస్తుంటారు.అందులో భాగంగానే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపుని సంపాదించుకున్నాడు.

 Has Ustad Bhagat Singh's Movie Stopped Harish Shankar Gave Clarity , Ustaad Bhag-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి కూడా 10 సంవత్సరాల తర్వాత ఒక భారీ సక్సెస్ ను కట్టబెట్టింది.

ఇక ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) ‘ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ ఇప్పటి వరకు 30% షూట్ కంప్లీట్ చేసుకుంది.కాబట్టి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే లేదు.

 Has Ustad Bhagat Singh's Movie Stopped Harish Shankar Gave Clarity , Ustaad Bhag-TeluguStop.com

ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి.మరి దానిమీద పవన్ కళ్యాణ్ గాని ప్రొడ్యూసర్స్ గాని ఎలాంటి స్పందన తెలియజేసినప్పటికీ ఇలాంటి నెగిటివ్ వార్తలను ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ రీసెంట్ గా హరీష్ శంకర్ ( Harish Shankar )కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది కానీ అది ఎప్పుడు మళ్ళీ సెట్స్ మీదకి వస్తుంది అనే దాని మీదనే క్లారిటీ అయితే లేదు.ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ రామ్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.రీసెంట్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా( Mr.Bachchan ) ఆశించిన మేరకు సక్సెస్ అందించలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube