కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కన్నమేని చక్రధర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఇంటింట ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కన్నమేని చక్రధర్ రెడ్డి స్థానిక పెద్దబడి సమీపంలో ఉన్న ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

 Former Single Window President Kannameni Chakradhar Reddy Who Participated In Th-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ( Congress party ) 6 గ్యారంటీల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి( Vanga Giridhar Reddy ), మండల అధికార ప్రతినిధి మానుక నాగరాజు, వార్డు సభ్యుడు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, నల్ల మందు దేవయ్య పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube