7 దశాబ్దాలుగా ఆ గ్రామంలో అంతా సైగలతోనే సంభాషణ.. ఎందుకంటే

For 7 Decades Everything In That Village Was A Conversation With Gestures Because ,Viral Latest,news Viral, Indonesia, Bengala ,Sign Language,social Media,7 Decades, Everything ,village, Conversation, Gestures,

మూగ, చెవిటి లక్షణాలతో బాధపడే వారు చూస్తే గుండె తరుక్కుపోతుంది.ఇతరుల మాదిరిగా వారు తమ భావాలను ఎదుటి వారికి చెప్పడానికి సైగలపై ఆధార పడతారు.

 For 7 Decades Everything In That Village Was A Conversation With Gestures Becaus-TeluguStop.com

ఒక కుటుంబంలో అందరూ ఈ లక్షణాలతో ఉంటే చాలా బాధగా ఉంటుంది.అయితే ఇండోనేషియాలోని ఉత్తర బాలిలో బెంగాలా అనే గ్రామంలో దాదాపు ప్రజలంతా మూగ, చెవిటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు.

ఇక్కడి ప్రజలంతా 7 దశాబ్దాలుగా మాట్లాడుకోవడం లేదు.

Telugu Decades, Bengala, Indonesia, Latest-Telugu NRI

అయితే కేవలం తమ సైన్ లాంగ్వేజ్ లేదా సైగల ద్వారా మాట్లాడుకుంటుంటారు.అక్కడి పిల్లలు వినికిడి లోపంతో పుట్టే అవకాశం 15 రెట్లు ఎక్కువ.పెద్దలు చాలా కాలం క్రితం దేవతకి కోపం తెప్పించారని, ఆ కారణంగానే వారు ఈ సమస్య ఎదుర్కొంటున్నారని ఎక్కువ మంది స్థానికులు నమ్ముతారు.

ఈ గ్రామంలో 3,000 మంది జనాభా ఉంటారు.బెంగాలా గ్రామంలో దాదాపు ప్రతి ఒక్కరూ సంకేత భాషలో మాట్లాడగలరు.కాబట్టి వారు తమ 40 మంది బధిరులను సరిగ్గా సంభాషించగలరు, స్వాగతించగలరు మరియు గౌరవించగలరు.సాధారణంగా, 3,000 మంది జనాభా ఉన్న పట్టణంలో సగటున నలుగురు ఇలాంటి బాధితులు ఉంటారు.

Telugu Decades, Bengala, Indonesia, Latest-Telugu NRI

అయితే గత ఏడు తరాలుగా సంక్రమించిన మాంద్యం జన్యువు కారణంగా సంఘం అధిక చెవుడును ఇక్కడి ప్రజలకు ఉంది.దీనికి వీరు తమ సమస్యకు పరిష్కారంగా వీరంతా సైన్ లాంగ్వేజ్‌పై బాగా అధ్యయనం చేశారు.దీంతో మాట్లాడలేమనే బాధను వీరంతా మర్చిపోయారు.ఎలాంటి భావాలను అయినా, ఎదుటి వారికి ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా తెలియజేస్తున్నారు.ఈ గ్రామంలో దాదాపు 70 ఏళ్లుగా ఎవరూ మాట్లాడుకోవడం ఎరుగరు.అప్పటి నుంచి గ్రామ ప్రజలంతా కేవలం సైన్ లాంగ్వేజ్ పైనే ఆధారపడుతున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube