అతనికి పనిస్తే ఇలా చేస్తాడు అనుకోలేదు.. థమన్ కామెంట్స్ వైరల్!

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

 Didnt Think He Would Do Like This Thaman Comments Viral, Thaman, Tollywood, Musi-TeluguStop.com

అయితే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ విడుదల చేయడం కోసం చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ పాట లీక్ కావడంతో ఎంతో మంది ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ… మనసైతే చాలా బాధగా ఉంది సుమారు ఆరు నెలల పాటు ఈ సినిమా కోసం ఎంతో మంది కష్టపడ్డాము రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ పాట కోసం కష్టపడ్డాము.ఈ పాట షూటింగ్ జరిగే సమయంలో ఏకంగా తొమ్మిది మంది కరోనా బారిన పడినప్పటికీ ఈ పాట కోసం చాలా కష్టపడి పనిచేశానని ఇలా విడుదల చేయడానికి అంటే ముందుగా హార్ట్ బ్రేకింగ్ గా ఉందని అని తెలియజేశారు.

ఈ విషయం తెలిసి బాధపడాలో లేదా ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా అర్థం కావడం లేదు.ఎంతో కష్టపడి పని చేసిన ఈ పాటను చాలా ఈజీగా నెట్ లో పెట్టారు.వాడికి పని ఇస్తే వాడు ఇలా చేస్తాడు అని అనుకోలేదు అంటూ ఈ పాట లీక్ పై స్పందిస్తూ ఎంతో బాధను వ్యక్తపరిచారు.ఇక ఈ విషయాన్ని తమన్ పబ్లిక్‌ డొమైన్‌లో ఈ ఆడియో నోట్‌ పెడుతూ.

పైరసీ అనేది ఎంత ఘోరమైన విషయమో ఆ వ్యక్తికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతో ఇలా పెడుతున్నాను అంటూ తెలియజేశారు.

Didnt Think He Would Do Like This Thaman Comments Viral, Thaman, Tollywood, Music Director, Comment, Sarkaru Vaari Paata, Viral - Telugu Music, Sarkaruvaari, Thaman, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube