క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే.విశ్వరూప్ అన్నారు.
కోనసీమ రైతులు ఎవరు కూడా ఏవిధమైన ప్రలోభాలకు లోనవ్వకుండా క్రాఫ్ హాలిడే ను ఖండించాలి.అని మంత్రి విశ్వరూప్ పిలుపునిచ్చారు.
అమలాపురంలో మంత్రి విశ్వరూప్ విలేకరులతో మాట్లాడారు.టీడీపీ ప్రభుత్వంలో కనీసం సమావేశాలు కూడా ఏర్పాటు చూసుకొనివ్వలేదు అని మంత్రి విశ్వరూప్ విమర్శించారు.
ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్న రైతు నాయకులందరూ కూడా టీడీపీ హయాంలో రోడ్డెక్కలేదు.రైతులు రైతుళ్లు ఉండలిగాని పార్టీ కార్యకర్తల ఉండకూడదు అని మంత్రి విశ్వరూప్ అన్నారు.
కోనసీమ రైతులకు 24 గంటలలో ధాన్యం బకాయిలు చెల్లింపు… రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.