యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై కాంగ్రెస్ సమీక్ష

యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది.కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కానుంది.

 Congressional Review Of Uniform Civil Code-TeluguStop.com

టెన్ జన్ పథ్ లో సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు చర్చించనున్నారు.కాగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిపై నాయకులు చర్చించనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube