Political Leaders Relationships: పెళ్లిళ్లు..రాజకీయ నాయకులు..అక్రమ సంబంధాలు..ఇవే కదా విడదీయరాని బంధాలు

ఆంధ్ర ప్రదేష్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది.జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరికి వారు ప్రచారం పై దృష్టి పెట్టి వచ్చే ఎలక్షన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

 Politics Relation With Illegal Relationships Pawan Mgr Karuna Nidhi Stalin-TeluguStop.com

అయితే వైసిపి వర్గాలు మాటిమాటికి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేసుకున్న పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు.అతడు ఒక అనైతికుడు అని చెప్పడం కోసమే ఇలాంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నిందిస్తూ ఉంటారు కానీ జనాల దృష్టిలో వీటికి విలువలేదు అనే విషయం మాత్రం సదరు రాజకీయ నాయకులు గుర్తుంచుకోరు.

ఎందుకు ఈ మాట చెప్తున్నాను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి అవేంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Chandrababu, Chenna, Cm Stalin, Jagan, Karuna Nidhi, Mg Ramachandran, Mul

పెళ్లిళ్లు, అక్రమ సంబంధాలు వేరు రాజకీయాలు వేరు.మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకున్నారని లేదా అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని రాజకీయ నాయకులకు ఓట్లు తగ్గిపోవు.ఎందుకంటే ఇక్కడ పతివ్రతలు ఎవరూ లేరు కాబట్టి.

మన ఆంధ్రప్రదేశ్ విషయాని కాసేపు పక్కన పెడితే పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు అయిన ఎంజీ రామచంద్రన్( MG Ramachandran ) మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.హీరోయిన్లతో వ్యవహారాల విషయంలో మనోడు మామూలు రసికుడు కాదు.

ఆయన ఫామ్ హౌస్ గురించి వందల ఆర్టికల్స్ గూగుల్లో ఉన్నాయి కావాలంటే సెర్చ్ చేయండి.

Telugu Chandrababu, Chenna, Cm Stalin, Jagan, Karuna Nidhi, Mg Ramachandran, Mul

ఇక కరుణానిధి( Karuna Nidhi ) కూడా దాదాపు నలుగురిని పెళ్లి చేసుకున్నాడు.ఏంటి ఆ సైతం పెళ్లయి 11 మంది పిల్లలు ఉన్న తర్వాత భార్య చనిపోగానే లక్ష్మి పార్వతి రెండో వివాహం చేసుకున్నాడు.ములాయం సింగ్( Mulayam Singh ) కూడా ఏమీ తక్కువ తినలేదు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఆయన చెన్నారెడ్డిని ఉమనైజర్ గా ఎన్నోసార్లు చెప్పటం మనం వింటూనే ఉన్నాం.ఇక ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్న ఏరియా వైపు కూడా అప్పట్లో ఎవరు ఆడవాళ్లు వెళ్లేవారు కాదు.

అమ్మాయిలు స్టాలిన్ పేరు చెప్తే జంకెవారట.ఇక ఒక యాంకర్ నీ కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు ఆమెను బలవంతం చేసిన విషయం యావత్ భారతదేశానికే తెలుసు.

అందుకని ఇక పెళ్లిళ్లు అక్రమ సంబంధాల గురించి విమర్శించుకోవడం మానేసి రాజకీయ నాయకులకు ఉన్న అజ్ఞానంపై విమర్శించుకోవడం లేదా ప్యాకేజీలపై మాట్లాడుకోవడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube