తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఈ మేరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఆరు స్థానాల్లో హస్తం పార్టీ లీడ్ లో ఉండగా మరో ఆరు చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
దీంతో నేతల్లోనూ టెన్షన్ ఏర్పడింది.