మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.ఈ మేరకు 47 రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

 Brs Mlc Kavitha's Efforts For Women's Reservation Bill-TeluguStop.com

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.లింగ సమానత్వం, రాజకీయ సాధికారత కోసం రాజకీయ పార్టీలు కృషి చేయాలని కవిత లేఖలో కోరారు.

రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube