భారతీయుడు 3 సినిమాలో ఆ ఒక్కటి హైలెట్ గా నిలువబోతుందా..?

కమలహాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్( Shankar ) డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా ప్రస్తుతం సందడి చేస్తుంది.అయితే ఈ సినిమా ఓకే అనిపించినప్పటికీ కమలహాసన్ శంకర్ ఇద్దరు కలిసి తీసిన భారతీయుడు మొదటి పార్ట్ కంటే మాత్రం చాలా వరకు తక్కువ స్థాయిలో ఉందని చాలామంది విమర్శిస్తున్నారు.

 Will That Be The Highlight Of Bharateeyudu 3 Movie Details, Bharateeyudu 3, Bhar-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలోనే ‘ భారతీయుడు 2’ సినిమా ఎండింగ్ లో భారతీయుడు 3 కి( Bharateeyudu 3 ) సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు.అదే ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రైలర్ లో భారతీయుడు సినిమాకి ఫ్రీక్వల్ గా అయితే భారతీయుడు 3 సినిమా రాబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Telugu Bharateeyudu, Shankar, Kamal Haasan, Kargil War-Movie

దాంతో పాటుగా కార్గిల్ యుద్ధం( Kargil War ) నాటి ఎపిసోడ్స్ ని ఈ సినిమాలో చాలా హైలెట్ గా చేసి చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ ఎపిసోడ్ ను ఈ సినిమాలో టాప్ రేంజ్ లో చూపిస్తారట… మరి శంకర్ తన స్టాండర్డ్ ని కనుక మరొకసారి బలంగా చూపించినట్లైతే ఈ సినిమా మాత్రం భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అలా కాకుండా ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలని కూడా శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక అందులో భాగంగానే భారతీయుడు 3 సినిమాకు సంబంధించిన షూట్ ని కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది.

 Will That Be The Highlight Of Bharateeyudu 3 Movie Details, Bharateeyudu 3, Bhar-TeluguStop.com
Telugu Bharateeyudu, Shankar, Kamal Haasan, Kargil War-Movie

ఇక భారతీయుడు 2 సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు తీయబోయే భారతీయుడు 3 సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) చేయాల్సి ఉంది.ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత భారతీయుడు 3 సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ కోడుతాడు అనేది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube