భారతీయుడు 3 సినిమాలో ఆ ఒక్కటి హైలెట్ గా నిలువబోతుందా..?

కమలహాసన్( Kamal Haasan ) హీరోగా శంకర్( Shankar ) డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా ప్రస్తుతం సందడి చేస్తుంది.

అయితే ఈ సినిమా ఓకే అనిపించినప్పటికీ కమలహాసన్ శంకర్ ఇద్దరు కలిసి తీసిన భారతీయుడు మొదటి పార్ట్ కంటే మాత్రం చాలా వరకు తక్కువ స్థాయిలో ఉందని చాలామంది విమర్శిస్తున్నారు.

మరి ఇలాంటి క్రమంలోనే ' భారతీయుడు 2' సినిమా ఎండింగ్ లో భారతీయుడు 3 కి( Bharateeyudu 3 ) సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

అదే ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రైలర్ లో భారతీయుడు సినిమాకి ఫ్రీక్వల్ గా అయితే భారతీయుడు 3 సినిమా రాబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది.

"""/" / దాంతో పాటుగా కార్గిల్ యుద్ధం( Kargil War ) నాటి ఎపిసోడ్స్ ని ఈ సినిమాలో చాలా హైలెట్ గా చేసి చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ ఎపిసోడ్ ను ఈ సినిమాలో టాప్ రేంజ్ లో చూపిస్తారట.

మరి శంకర్ తన స్టాండర్డ్ ని కనుక మరొకసారి బలంగా చూపించినట్లైతే ఈ సినిమా మాత్రం భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అలా కాకుండా ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలని కూడా శంకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో భాగంగానే భారతీయుడు 3 సినిమాకు సంబంధించిన షూట్ ని కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక భారతీయుడు 2 సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు తీయబోయే భారతీయుడు 3 సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) చేయాల్సి ఉంది.

ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత భారతీయుడు 3 సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ కోడుతాడు అనేది.

మనుషులను చంపే తోడేలు కిరణ్ అబ్బవరం.. క మూవీ టీజర్ వేరే లెవెల్ లో ఉందిగా!