పోర్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.అయినా పొత్తులు అనేవి ఆయన ఇష్టమన్నారు .
ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని చంద్రబాబును అడిగితే కుదరదన్నారు కాబట్టి పవన్ ఆలోచించుకోవాలన్నారు.అయినా ఆయన పొత్తులు తమకు సంబంధించినవి కావని…కలసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఒంటరిగా బరిలోకి దిగితే ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా కోరిక నెరవేరుతుందేమో చూడాలన్నారు బాలినేని.
మద్దిరాలపాడు గ్రామంలో వై వైఎస్సార్ గడప గడప కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి బాలినేని పవన్ పోతులను ప్రస్తావించారు.
ఇలా వుండగా కార్యక్రమం ప్రారంభంలో పెద్దయెత్తున సభ నిర్వహించారు.ఈ సభలో కొంత ఆందోళనకు దిగారు స్థానికులు.
ఇటీవల కురిసిన వర్షాలకు తమ ప్రాంతంలో నడిచే వీల్లేదంటూ నినదించారు.ఒక్కసారి తమ ప్రా0తాన్ని సందర్శించాలన్నారు…ఇటు గడపగడప కార్యక్రమాన్ని ఉద్దేశించి బాలినేని మాట్లాడారు.
పథకాలు అందని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలన్నారు.