విజయవాడ రైల్వే స్టేషన్ లో పట్టపగలే దారుణం తల్లివద్ద ఆడుకుంటున్న షఫీదా అనే మూడేళ్ళ పాపను ఎత్తుకెళ్లిన మహిళ వెంటనే పాపను వెతుక్కుంటూ వెళ్లిన తల్లి రైల్ స్టేషన్ సీసీ ఫుటేజ్ లో రికార్డైన పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాలు షఫీదాను రైల్వేస్టేషన్ బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ పాపను నెహ్రూ బొమ్మ సెంటర్ ఏరియాలో కొండపైకి తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు పాపను ఎత్తుకెళ్లిన మహిళకోసం గాలిస్తున్న పోలీసులు
తాజా వార్తలు