News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20 

1 మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్మెంట్

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళ సౌందర రాజన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. 

2 మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం

  మునుగోడు అసెంబ్లీ ఒక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. 

3 మోది నో ఎంట్రీ పేరుతో తెలంగాణలో ఫ్లెక్సీలు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

మోదీ నో ఎంట్రీ పేరుతో తెలంగాణలోని ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు కలకలం రేపుతున్నాయి. 

4 ఏసీబీ కార్యాలయంలో సిట్ ఏర్పాటు

  రాజేందర్ నగర్ ఏసీబీ కార్యాలయంలోని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేశారు. 

5 టిఆర్ఎస్ ఎంపీ ఆఫీస్ పై ఈడి, ఐటి దాడులు

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

టిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీస్ పై ఈడి, ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. 

6.ప్రభుత్వాన్ని పవన్ కూల్చాలని చూసాడు : సజ్జల

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు.జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని సజ్జల సంచలన విమర్శలు చేశారు. 

7 యువతను నిర్వీర్యం చేసిన జగన్ : తులసి రెడ్డి

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

ఉద్యోగాలు ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు కల్పించారని, గద్దెనెక్కాక ఆ హామీ నెరవేర్చలేదని , యువతను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. 

8 లోకేష్ కామెంట్స్

  జగన్ రెడ్డి పాలెం లో క్రీడా ప్రాధికారిక సంస్థ క్రీడాకారుల పట్ల శాపంగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  విమర్శించారు. 

9 జగన్ పాలనలో సీమకు ద్రోహం : అమర్నాథ్ రెడ్డి

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

జగన్ పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతుందని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. 

10 24 హైదరాబాద్ లో రైతు నేస్తం అవార్డుల పంపిణీ

  హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఈనెల 20 రైతు నేస్తం అవార్డుల పంపిణీ చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. 

11 నల్లజెండాలతో నిరసన తెలపండి

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

ఈనెల 11 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల తో నిరసన తెలుపాలని వామపక్ష పార్టీలు తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి. 

12 ఉండవల్లి అనూష కు హైకోర్టులో ఊరట

  ఏపీ హైకోర్టులో టిడిపి నేత ఉండవల్లి అనూష ఊరట లభించింది.ఆమెకు పోలీసులు ఇచ్చిన 41 ఏ నోటీసులను హై కోర్ట్ సస్పెండ్ చేసింది. 

13 అవతార్ కన్నడ ట్రెయిలర్ విడుదల

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

అవతార్ .ది వే ఆఫ్ వాటర్ సినిమా కన్నడ ట్రెయిలర్ ను ఈ రోజు విడుదల చేశారు. 

14 తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ

  తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది.రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయి. 

15 ఏపీ ప్రభుత్వం పై పురంధరేశ్వరి కామెంట్స్

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

ఏపీ ప్రభుత్వం పై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి విమర్శలు చేశారు.ఏపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని పురందరేశ్వరి విమర్శించారు. 

16 ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం

  టీఆర్ఎస్ మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 

17 పోలవరం ముంపు పై సర్వే

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలపై నేటినుంచి సర్వే ప్రారంభం అయ్యింది. 

18 కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం

  రామగుండం ఎరువుల ఖర్మ గారిని ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. 

19 నేడు పీజీ దంత వైద్య రెండో విడత ప్రవేశాలు

Telugu Apcm, Cm Kcr, Corona, Munugode, Narendra Modi, Telangana, Telugu, Todays

నేడు పీజి దంత వైద్య రెండో విడత ప్రవేశాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్నాయి. 

20 ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర –  47,360
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,670

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube