న్యూస్ రౌండప్ టాప్ 20 

H3 Class=subheader-style1 మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్మెంట్/h3p """/"/ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళ సౌందర రాజన్ అపాయింట్మెంట్ ఇచ్చారు.

  H3 Class=subheader-style2 మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం/h3p   మునుగోడు అసెంబ్లీ ఒక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.

  H3 Class=subheader-style3 మోది నో ఎంట్రీ పేరుతో తెలంగాణలో ఫ్లెక్సీలు/h3p   """/"/ మోదీ నో ఎంట్రీ పేరుతో తెలంగాణలోని ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు కలకలం రేపుతున్నాయి.

  H3 Class=subheader-style4 ఏసీబీ కార్యాలయంలో సిట్ ఏర్పాటు/h3p   రాజేందర్ నగర్ ఏసీబీ కార్యాలయంలోని ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ నిమిత్తం సిట్ ఏర్పాటు చేశారు.  H3 Class=subheader-style5 టిఆర్ఎస్ ఎంపీ ఆఫీస్ పై ఈడి, ఐటి దాడులు/h3p   """/"/ టిఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీస్ పై ఈడి, ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.

  H3 Class=subheader-style6.ప్రభుత్వాన్ని పవన్ కూల్చాలని చూసాడు : సజ్జల/h3p   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు.

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని సజ్జల సంచలన విమర్శలు చేశారు.  H3 Class=subheader-style7 యువతను నిర్వీర్యం చేసిన జగన్ : తులసి రెడ్డి/h3p   """/"/ ఉద్యోగాలు ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు కల్పించారని, గద్దెనెక్కాక ఆ హామీ నెరవేర్చలేదని , యువతను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style8 లోకేష్ కామెంట్స్/h3p   జగన్ రెడ్డి పాలెం లో క్రీడా ప్రాధికారిక సంస్థ క్రీడాకారుల పట్ల శాపంగా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  విమర్శించారు.

  H3 Class=subheader-style9 జగన్ పాలనలో సీమకు ద్రోహం : అమర్నాథ్ రెడ్డి/h3p   """/"/ జగన్ పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం జరుగుతుందని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు.

  H3 Class=subheader-style10 24 హైదరాబాద్ లో రైతు నేస్తం అవార్డుల పంపిణీ/h3p   హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఈనెల 20 రైతు నేస్తం అవార్డుల పంపిణీ చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.

  H3 Class=subheader-style11 నల్లజెండాలతో నిరసన తెలపండి/h3p   """/"/ ఈనెల 11 12 తేదీల్లో ప్రధాని మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల తో నిరసన తెలుపాలని వామపక్ష పార్టీలు తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి.

  H3 Class=subheader-style12 ఉండవల్లి అనూష కు హైకోర్టులో ఊరట/h3p   ఏపీ హైకోర్టులో టిడిపి నేత ఉండవల్లి అనూష ఊరట లభించింది.

ఆమెకు పోలీసులు ఇచ్చిన 41 ఏ నోటీసులను హై కోర్ట్ సస్పెండ్ చేసింది.

  H3 Class=subheader-style13 అవతార్ కన్నడ ట్రెయిలర్ విడుదల/h3p   """/"/ అవతార్ .ది వే ఆఫ్ వాటర్ సినిమా కన్నడ ట్రెయిలర్ ను ఈ రోజు విడుదల చేశారు.

  H3 Class=subheader-style14 తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ/h3p   తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది.

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయి.

  H3 Class=subheader-style15 ఏపీ ప్రభుత్వం పై పురంధరేశ్వరి కామెంట్స్/h3p   """/"/ ఏపీ ప్రభుత్వం పై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి విమర్శలు చేశారు.

ఏపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని పురందరేశ్వరి విమర్శించారు.  H3 Class=subheader-style16 ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం/h3p   టీఆర్ఎస్ మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

  H3 Class=subheader-style17 పోలవరం ముంపు పై సర్వే/h3p   """/"/ పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలపై నేటినుంచి సర్వే ప్రారంభం అయ్యింది.

  H3 Class=subheader-style18 కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం/h3p   రామగుండం ఎరువుల ఖర్మ గారిని ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్రం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది.

  H3 Class=subheader-style19 నేడు పీజీ దంత వైద్య రెండో విడత ప్రవేశాలు/h3p   """/"/ నేడు పీజి దంత వైద్య రెండో విడత ప్రవేశాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్నాయి.

  H3 Class=subheader-style20 ఈ రోజు బంగారం ధరలు/h3p   22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -  47,360   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,670.

భారతీయ యువతికి విషాదకర ముగింపు.. విమాన ప్రమాదంలో 67 మందితో పాటు దుర్మరణం!