బర్త్ డే పార్టీలో అనన్యా పాండే రచ్చ..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే ప్రతి సందర్భాన్ని బాగా వాడేసుకుంటుంది.లేటెస్ట్ గా అమ్మడు అపూర్వ మెహతా బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నది.

 Ananya Pandey Hot Show In Apurva Mehta Birthday Party Details, Ananya Panday, Li-TeluguStop.com

బర్త్ డే ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా అనన్యా పాండే నిలిచిందని చెప్పొచ్చు.బికినీ డ్రెస్ తో అనన్యా పాండే రచ్చ మాములుగా లేదు.

బర్త్ డే పార్టీలో అనన్యా కాస్టూం చూసి అందరు అవాక్కయ్యారు.ఈ రేంజ్ లో రెచ్చిపోతున్న అనన్యా పాండే తప్పకుండా త్వరలోనే బాలీవుడ్ ని ఏలేస్తుందని చెప్పుకుంటున్నారు.

పార్టీలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అనన్యా పాండే అవడం విశేషం.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తుంది.

ఆ సినిమాతో అమ్మడు సౌత్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతుంది.

రీసెంట్ గా వచ్చిన గెహ్రయాన్ మూవీతో అలరించిన అనన్యా పాండే లైగర్ తో నేషనల్ వైడ్ హంగామా చేయాలని చూస్తుంది.

ఈ బర్త్ డే పార్టీలో లైగర్ టీం కూడా పాల్గొంది.విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కూడా ఈ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న లైగర్ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.ఈ సినిమాతో తప్పకుండా అనన్యా పాండే నేషనల్ లెవల్ లో సూపర్ స్టార్ డం తెచ్చుకుంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube