బర్త్ డే పార్టీలో అనన్యా పాండే రచ్చ..!
TeluguStop.com
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే ప్రతి సందర్భాన్ని బాగా వాడేసుకుంటుంది.లేటెస్ట్ గా అమ్మడు అపూర్వ మెహతా బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నది.
బర్త్ డే ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా అనన్యా పాండే నిలిచిందని చెప్పొచ్చు.
బికినీ డ్రెస్ తో అనన్యా పాండే రచ్చ మాములుగా లేదు.బర్త్ డే పార్టీలో అనన్యా కాస్టూం చూసి అందరు అవాక్కయ్యారు.
ఈ రేంజ్ లో రెచ్చిపోతున్న అనన్యా పాండే తప్పకుండా త్వరలోనే బాలీవుడ్ ని ఏలేస్తుందని చెప్పుకుంటున్నారు.
ఆ పార్టీలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అనన్యా పాండే అవడం విశేషం.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తుంది.
ఆ సినిమాతో అమ్మడు సౌత్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతుంది.రీసెంట్ గా వచ్చిన గెహ్రయాన్ మూవీతో అలరించిన అనన్యా పాండే లైగర్ తో నేషనల్ వైడ్ హంగామా చేయాలని చూస్తుంది.
ఈ బర్త్ డే పార్టీలో లైగర్ టీం కూడా పాల్గొంది.విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కూడా ఈ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న లైగర్ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.
ఈ సినిమాతో తప్పకుండా అనన్యా పాండే నేషనల్ లెవల్ లో సూపర్ స్టార్ డం తెచ్చుకుంటుందని అంటున్నారు.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!